తెలుగు

Top Stories

Perspective
Perspective
Perspective

ఇంటర్‌నెట్ సెన్సార్‌షిప్‌ వ్యతిరేక పోరాట అంతర్జాతీయ కూటమి నిర్మాణం కోసం సోషలిస్ట్, యుద్ధ వ్యతిరేక, వామపక్ష, ప్రగతిశీల వెబ్‌సైట్లకు, సంస్థలకు, కార్యకర్తలకు పిలుపునిస్తూ వరల్డ్ సోషలిస్ట్ వెబ్‌సైట్ ఎడిటోరియల్ బోర్డ్ రాసిన బహిరంగ లేఖ

48,000 మంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కార్మికులు ఐదు వారాలుగా సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మెకు నాయకత్వం వహిస్తున్న కార్మిక ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) నాయకులతో సహా 5,000 మందికి పైగా కార్మికులను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం"ముందస్తు జాగ్రత్తగా అదుపులోకి" (“preventive custody”) తీసుకుంది.

క్రాంతి కుమార